IPL 2019:Kings XI Punjab (KXIP) have beaten Chennai Super Kings (CSK) by 6 wickets and 2 overs to spare in their last league match at the IS Bindra Stadium in Mohali on Sunday.
#ipl2019
#mivkkr
#cskvkxip
#chennaisuperkings
#Mumbaiindians
#kolkataknightriders
#rohithsharma
#dineshkarthik
#andrerussell
#sunrisershyderabad
#lasithmalinga
#cricket

ఐపీఎల్‌లో తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 171 పరుగుల విజయ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి విజయం సాధించింది.